Tadipatri: తాడిపత్రిలో ప్రత్యేక అలంకరణలో పార్వతి దేవి

Tadipatri: తాడిపత్రిలోని ప్రసిద్ధ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు.

DILIP KUMAR, TADIPATRI
Published on: 12 Jun 2026 10:41 AM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో ప్రత్యేక అలంకరణలో పార్వతి దేవి

Tadipatri: తాడిపత్రి పట్టణంలోని దక్షిణ కాశీగా పిలవబడే అతి ప్రాచీన ఆలయమైన శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు శాంతన శర్మ, జగదీష్ శర్మలు శుక్రవారం సందర్భంగా పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

అనంతరం పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

DILIP KUMAR, TADIPATRI

DILIP KUMAR, TADIPATRI

Next Story