Dharmavaram: ధర్మవరం 36వ వార్డు కౌన్సిలర్‌గా బెస్త సుకన్య ప్రమాణ స్వీకారం
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా బెస్త సుకన్య ప్రమాణ స్వీకారం; మంత్రి సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ హాజరు.
Dharmavaram: ధర్మవరం 36వ వార్డు కౌన్సిలర్‌గా బెస్త సుకన్య ప్రమాణ స్వీకారం
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం 36వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా బెస్త సుకన్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు ZP చైర్ పర్సన్ పరిటాల శ్రీరామ్ పుట్టపర్తి ZPTC చిలకం మధుసూదన్ రెడ్డి కూటమి నాయకులు హాజరయ్యారు.
తన ఎన్నికకు సహకరించినందుకు పరిటాల శ్రీరామ్ కు బెస్త సుకన్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం బెస్త సుకన్యను వార్డు ప్రజలు మహిళలు ఘనంగా సన్మానించారు.




