Dharmavaram: 18వ వార్డు అభివృద్ధికి నాది గ్యారెంటీ: జూటూరు వెంకటేష్!
Dharmavaram: ధర్మవరం 18వ వార్డు జనసేన అభ్యర్థిగా జూటూరు వెంకటేష్ పోటీ చేస్తున్నారు. వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భరోసానిచ్చారు.
Dharmavaram: 18వ వార్డు అభివృద్ధికి నాది గ్యారెంటీ: జూటూరు వెంకటేష్!
Dharmavaram: ధర్మవరం పట్టణం 18 వ వార్డులో జనసేన పార్టీ తరఫున ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖుడు జూటూరు రమణయ్య కుమారుడు జూటూరు వెంకటేష్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.. వెంకటేష్ మాట్లాడుతూ 18 వ వార్డులో తనను గెలిపిస్తే వార్డు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు..




