Dharmavaram: ధర్మవరంలో దారుణం.. సచివాలయంలో చోరీ.. ఫైళ్లకు నిప్పు పెట్టిన దొంగలు!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తిక్క స్వామి నగర్ సచివాలయంలో అర్ధరాత్రి వేళ దొంగలు బీభత్సం సృష్టించారు.
Dharmavaram: ధర్మవరంలో దారుణం.. సచివాలయంలో చోరీ.. ఫైళ్లకు నిప్పు పెట్టిన దొంగలు!
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణం తిక్క స్వామి నగర్ సచివాలయంలో చోరీ అర్ధరాత్రి సచివాలయంలోకి వెళ్లి బీరువా తలుపులు పగలగొట్టి లాప్టాప్ ఎత్తుకెళ్లిన దుండగులు చోరీ చేసి వెళ్తూ నిప్పు పెట్టడంతో కీలక ఫైళ్ళు అగ్నికి ఆహుతి ఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలన్న మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు.




