Dharmavaram: వార్డు సమస్యలపై స్పందించిన ధర్మవరం కౌన్సిలర్లు
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 11, 33 వార్డుల్లో పాడైన వీధిలైట్లను కౌన్సిలర్లు తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి పునరుద్ధరించారు.
Dharmavaram: వార్డు సమస్యలపై స్పందించిన ధర్మవరం కౌన్సిలర్లు
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణంలోని 11,33 వార్డుల్లో వీధిలైట్లు పాడైపోయి ప్రజలు రాత్రిపూట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను ఆ వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లగా కౌన్సిలర్లు తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ జూటూరు వెంకటేష్ అదేవిధంగా 33 వ వార్డు కౌన్సిలర్ పూలకుంట సరస్వతి భర్త పూలకుంట మహేష్ పాల్గొన్నారు.




