Dharmavaram: ధర్మవరంలో గాంధీజీకి వైఎస్సార్‌సీపీ నాయకుల ఘన నివాళులు

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గాంధీనగర్ సర్కిల్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 2 Oct 2026 2:44 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరంలో గాంధీజీకి వైఎస్సార్‌సీపీ నాయకుల ఘన నివాళులు

శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ధర్మవరం పట్టణం గాంధీనగర్ సర్కిల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.

మహాత్మా గాంధీ ఆశయాలు కొనసాగిస్తామని నినాదాలు చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు వార్డు మాజీ కౌన్సిలర్లు ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM