Anantapur: కసాపురంలో జిల్లా జడ్జి శ్రీ దేవి సందడి.. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక పూజలు!

Anantapur: అనంతపురం జిల్లా లేబర్ కోర్టు జడ్జి శ్రీమతి శ్రీ దేవి గారు గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 13 Jun 2026 10:47 AM IST
Anantapur
X

Anantapur: కసాపురంలో జిల్లా జడ్జి శ్రీ దేవి సందడి.. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ప్రత్యేక పూజలు!

అనంతపురం జిల్లా: గుంతకల్లు మండలం కసాపురం గ్రామం నందు వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సతీ సమేతంగా అనంతపురం జిల్లాఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు జిల్లా జడ్జి శ్రీమతి శ్రీ దేవి మరియు కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికారు, అనంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story