Anantapur: పామిడిలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారద సేవలు
Anantapur: అనంతపురం పామిడి పట్టణంలోని మురళి సాయి కృష్ణ హాస్పిటల్‌లో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పెన్నబడి శారద గారి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
Anantapur: పామిడిలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శారద సేవలు
Anantapur: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని మురళి సాయి కృష్ణ హాస్పిటల్ లో డా. పెన్నబడి శారద గారు స్త్రీల వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నారు.
ఆమె M.B.S. DGO, DNB, FMAS పూర్తి చేసి, GGH అనంతపురం లో Ex. Assistant Professor గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.
ప్రతి సోమవారం మరియు శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు రోగులకు చికిత్స అందిస్తారు.
చికిత్స అందించే సమస్యలు:
సంతానలేమి, బుతుస్రావ సమస్యలు, నెలసరి సమస్యలు, హార్మోనల్ సమస్యలు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ, తరచు గర్భస్రావం, గర్భిణీ స్త్రీల మరియు బాలింతల సమస్యలు, మెనోపాజ్ సమస్యలు, గర్భాశయ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, అధిక రక్తస్రావం, తెల్ల బట్ట, ఫ్రీగు జారడం, యుక్త వయస్సులో సమస్యలు, PCOS, అధిక బరువు. సమస్యలు పామిడి పట్టణంలోని సాయి కృష్ణ హాస్పిటల్ యందు చూడబడునని ప్రకటనలో డాక్టర్ శారద తెలిపారు.




