Ankothotapalle: మారెమ్మ తల్లి ఆలయానికి మాజీ బోయకొండ చైర్మన్ విరాళం!

Ankothotapalle: అంకుతోటపల్లి గ్రామంలో నిర్మిస్తున్న మారెమ్మ తల్లి ఆలయానికి మాజీ బోయకొండ చైర్మన్ ఎస్.కె వెంకటరమణారెడ్డి దంపతులు రూ. 50 వేలు విరాళం అందజేశారు.

MAHESH, PUNGANOOR
Published on: 29 July 2026 12:19 PM IST
Ankothotapalle
X

Ankothotapalle: మారెమ్మ తల్లి ఆలయానికి మాజీ బోయకొండ చైర్మన్ విరాళం!

Ankothotapalle: అంకుతోటపల్లి మారెమ్మ ఆలయానికి 50వేల రూపాయలు విరాళామందించిన మాజీ బోయకొండ చైర్మన్లు ఎస్.కె వెంకటరమణారెడ్డి, రతీదేవి దంపతులు.

మాజీ బోయకొండ చైర్మన్ పురాతన ఆలయాల పునర్నిర్మాణ దాత ఎస్కే వెంకట రమణారెడ్డి రతీదేవి దంపతులు చౌడేపల్లి మండలం యు కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని అంకుతోటపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ తల్లి ఆలయానికి రూ 50 వేలు విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని గతంలో ఇచ్చిన మాట ప్రకారం వారికి తన వంతు సహకారంగా విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు ఆలయ నిర్మాణానికి విరాళాన్ని అందించిన దంపతులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంకుదోటపల్లి గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story