Anantapur: ఖరీఫ్ పంటల బీమా గడువు ఇదే.. ప్రీమియం వివరాలు ఇవీ!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఖరీఫ్ పంటల బీమాకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. వేరుశనగ, పత్తి, అరటి పంటల బీమాకు జూలై 15 ఆఖరి తేదీగా నిర్ణయించారు.
Anantapur: ఖరీఫ్ పంటల బీమా గడువు ఇదే.. ప్రీమియం వివరాలు ఇవీ!
అనంతపురం జిల్లా: గుత్తి మండలం పరిధిలో ఖరీఫ్ 2026-27 కు సంబంధించి పంటలకు రైతులు తప్పనిసరిగా బీమా చేసుకోవాలి,సూపర్ ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నందున రైతులకు పంటల బీమా ద్వారా ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఎకరాకు ప్రీమియం పంటల వారిగా వేరుశనగ రూ.640/-,
పత్తి రూ.1140/-,అరటి రూ.3000/-,కంది రూ.80/-,జొన్న రూ.84/-
మొక్కజొన్న రూ.132/-,ఆముదం రూ.80/-,
రైతులు తమ పంట వివరాలను స్వీయ ధ్రువీకరణ పత్రం ద్వారా ధ్రువపరిచి తమ ఆధార్ మరియు పట్టాదారు పాసుపుస్తకంను తీసుకొని కామన్ సర్వీస్ సెంటర్ లో పంట బీమా కొరకు దరఖాస్తు చేసుకుని దానికి తగిన ప్రీమియం చెల్లించగలరు.
వేరుశనగ, పత్తి,అరటి పంటలకు
ప్రీమియం చెల్లించుటకు చివరి తేదీ 15.07.2026
కంది,జొన్న, మొక్కజొన్న,ఆముదం పంటలకు ప్రీమియం చెల్లించుటకు చివరి తేదీ




