Lachhanapalli: లచ్చనపల్లిలో ఎస్సై సురేష్ అవగాహన సదస్సు: ఉపాధి కూలీలకు సైబర్ మోసాలు, భద్రతపై పాఠాలు!
Lachhanapalli: అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో గుత్తి ఎస్సై సురేష్ నేతృత్వంలోని పోలీస్ బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
Lachhanapalli: అనంతపురం జిల్లా గుత్తి మండలం, లచ్చనపల్లి గ్రామంలోని పొలాల వద్ద పనిచేస్తున్న ఉపాధి పనుల వద్ద కూలీలతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఉపాధి కూలీలతో ఎస్సై సురేష్ మాట్లాడుతూ సైబర్ మోసాలు, రహదారి భద్రత, బాల్య వివాహాలు, 'స్త్రీ రక్ష' (STREE RAKSHA) యాప్, డయల్ 100/112 మరియు 1098 సేవలు, పోక్సో (POCSO) చట్టం, చైన్ స్నాచింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గుత్తి ఎస్సై సురేష్ తో పాటు పోలీసుల బృందం పాల్గొన్నారు.
Next Story




