Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు!
Puttaparthi: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.
వేడుకలను పురస్కరించుకొని రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో ముస్తాబైన ప్రశాంతి నిలయం.
వేడుకలలో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన దేశ విదేశీ భక్తులు.
వివిధ రకాల పూలతో సత్యసాయి మహా సమాధిని ప్రత్యేకంగా ముస్తాబు చేసిన భక్తులు.
సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయి మహా సమాధి వద్ద పుష్పాలను, గురుపూర్ణిమ గ్రీటింగ్స్ లను ఉంచి దర్శించుకున్న భక్తులు.
సత్యసాయి విద్యార్థుల బ్రాస్ బాండ్ వాయిద్యాల నడుమ ప్రారంభమైన గురు పౌర్ణమి వేడుకలు.
సద్గురువైన సత్యసాయి బాబాను కీర్తిస్తూ గురు వందన కార్యక్రమంలో భాగంగా సంగీత గాన కచేరి నిర్వహించిన సత్యసాయి విద్యార్థులు.
సత్య సాయి ని కీర్తిస్తూ సత్య సాయి విద్యార్థుల ఆలపించిన గీతాలు భక్తులను ఎంతగానో మైమరింపజేశాయి.
సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి మందిరం మారుమోగింది.
ఈ సందర్భంగా నూతన టెక్నాలజీతో కూడిన మొబైల్ వాహనాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, సభ్యులు చక్రవర్తి నాగానందులతో కలిసి ప్రారంభించిన సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్.




