Anantapur: నవ దంపతులకు వైసీపీ నేతల ఆశీస్సులు!

Anantapur: అనంతపురం జిల్లా పామిడిలో ఎమ్మెల్సీ మధుసూదన్ కుమారుడు చైతన్య, లిఖితల వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 May 2026 1:40 PM IST
Anantapur
X

Anantapur: నవ దంపతులకు వైసీపీ నేతల ఆశీస్సులు!

అనంతపురం జిల్లా: పామిడి పట్టణంలో ఆదోని ఎమ్మెల్సీ మధుసూదన్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొని లిఖిత ,చైతన్య నవ దంపతులకు ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story