Sri Sathya Sai: ధర్మవరం రోడ్డుపై సామాన్యుడిలా మంత్రి సత్య కుమార్
Sri Sathya Sai: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్య కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పర్యటించారు.
Sri Sathya Sai: ధర్మవరం రోడ్డుపై సామాన్యుడిలా మంత్రి సత్య కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Y. సత్య కుమార్ ఉదయం పర్యటించారు. పట్టణంలోని శివానగర్ దిమ్మిల సెంటర్లో రోడ్డు పక్కన టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. కొంతమంది ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మంత్రి వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




