Hindupur: హిందూపురం మున్సిపాలిటీలో ముస్లింలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి!
Hindupur: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ముస్లింలకు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం.
Hindupur: హిందూపురం మున్సిపాలిటీలో ముస్లింలకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం లోని ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కల్లూరు ఉమర్ ఫరూఖ్ ఖాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కల్లూరు ఉమర్ ఫరూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో 18మంది ముస్లిం సామాజిక వర్గం కౌన్సిలర్ లు వివిధ పార్టీల తరుపున గెలుపొందారని
గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయ సామాజిక వర్గాల న్యాయం రాబోవు ఎన్నికలు ముస్లిం జనాభా దామాషా దృష్టిలో పెట్టుకొని ముస్లిం సామాజిక వర్గానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా ఫయాజ్ మౌలానా వసీవుల్లా మౌలానా తన్వీర్. ఉబేడుల్లా హుసేన్. ఫ్రూట్ రెహమాన్. అహలే సున్నత జమాత్ షౌకత్. నాహీద.అల్తాఫ్.తదితర ముస్లిం ప్రజాసంఘాలు పాల్గొన్నారు.




