Hindupur: నకిలీ డాక్టర్ శ్రావణి అరెస్ట్ చేయాలి.. హిందూపురంలో ఐఎంఏ భారీ ర్యాలీ!

Hindupur: హిందూపురంలో నకిలీ డాక్టర్ల ఆగడాలు! 8 ఏళ్లుగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ శ్రావణిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ వైద్యులు రోడ్డెక్కారు.

C RAMANJINEYULU, HINDUPUR
Updated on: 25 May 2026 3:16 PM IST
Hindupur
X

Hindupur: నకిలీ డాక్టర్ శ్రావణి అరెస్ట్ చేయాలి.. హిందూపురంలో ఐఎంఏ భారీ ర్యాలీ!

శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఆధ్వర్యంలో నకిలీ డాక్టర్ శ్రావణిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సర్కిల్ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ హిందూపురంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నకిలీ డాక్టర్‌ గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్యం అందిస్తూ మోసం చేస్తున్న నకిలీ డాక్టర్ అరుణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా డాక్టర్ వెంకటరమణ పై గాడికి పాల్పడిన ఆమె భర్త రఘు పై వెంటనే చర్యలు తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.

C RAMANJINEYULU, HINDUPUR

C RAMANJINEYULU, HINDUPUR

Next Story