Hindupur: రూ. 4 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభం ఎమ్మెల్యే!
Hindupur: హిందూపురం ఎంజీఎం మైదానంలో రూ. 4 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు.
Hindupur: రూ. 4 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభం ఎమ్మెల్యే!
హిందూపూర్: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు కోట్ల వయ్యంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన బాలయ్య స్టేడియంలో కలెక్టర్ శ్యాంప్రసాద్,ఎంపీ బి కే పార్థసారథి తో బాలయ్య సరదాగా సెటిల్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ యువతకు మానసిక ఉల్లాసం కలిగించి శారీరక దృఢత్వాన్ని పెంచుకునేందుకు ఈ క్రీడా మైదానంలో యువతకు సెటిల్ కాక్ ,వాలీబాల్ ,కబడ్డీ లాంటి క్రీడలు ఆడేందుకు శిక్షణ కేంద్రంగా ఎన్టీఆర్ వికాస కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో నాలుగు కోట్ల వ్యయంతో ఈ ఇండోర్ స్టేడియాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే బాలయ్య తెలిపారు.
Next Story




