Hindupur: వసుంధరా దేవికి గజమాలతో ఘన స్వాగతం పలికిన మంజునాథ్!

Hindupur: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవికి కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ దంపతులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

C RAMANJINEYULU, HINDUPUR
Published on: 22 Oct 2026 8:47 PM IST
Hindupur
X

Hindupur: వసుంధరా దేవికి గజమాలతో ఘన స్వాగతం పలికిన మంజునాథ్!

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని జేబీఎస్ ఫంక్షన్ హాల్ లో శుభ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవికి గజమాలతో స్వాగతం పలికిన హిందూపురం కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ దంపతులు.

నాపై ఎంతో నమ్మకంతో నాకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దింపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబానికి కృతజ్ఞతుడిగా ఉండి బాలయ్య బాటలో నడిచి హిందూపురం మున్సిపాలిటీని అన్ స్టాపబుల్ గా అభివృద్ధి బాటలో నడిపిస్తానని చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ తెలిపారు.

C RAMANJINEYULU, HINDUPUR

C RAMANJINEYULU, HINDUPUR