Guntakal: గుంతకల్లులో 'జ్ఞానేశ్వరి' గ్రంథావిష్కరణ.. భక్తుల పారాయణం!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పాండురంగస్వామి ఆలయంలో 'జ్ఞానేశ్వరి' భగవద్గీత గ్రంథాన్ని సద్గురు ప్రభాకర్ బోధకె మహారాజ్ ఆవిష్కరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 23 Jun 2026 3:14 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో 'జ్ఞానేశ్వరి' గ్రంథావిష్కరణ.. భక్తుల పారాయణం!

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం లోని రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయం లో మంగళవారం "జ్ఞానేశ్వరి "భగవద్గీత లోని 9,12అధ్యాయల గ్రంధాన్ని పండరిపూర్ శ్రీక్షేత్ర భోధలే బాబా గురు పరంపర సద్గురు ప్రభాకర్ భోదకె మహారాజ్,యశ్వంత్ మహారాజ్ లు ఆవిష్కరించారు.

భావసారా క్షత్రియ సమాజ్ గుంతకల్ శాఖ, పామిడి భావసారా క్షత్రియ భజన మండలి మరాఠి జ్ఞానేశ్వరి ని చదవడానికి వీలుగా తెలుగు లో ముద్రణ చేశారు.స్మార్త జ్ఞానేశ్వరి పారయణం స్వామిజీ భక్తులతో పలికించారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story