Pamidi: పామిడిలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభం!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవం. పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి.
Pamidi: పామిడిలో ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభం!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ కన్వీనర్ నాగూర్ ఈశ్వర్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి సూరి, వాల్మీకి నాయకులు, పట్టణ ఉపాధ్యక్షుడు తుల్లా బాయ్, జి. కొట్టాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.




