Kadiri: కదిరి బాలికల జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 31 Oct 2026 1:54 PM IST
Kadiri
X

Kadiri: కదిరి బాలికల జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్!

Kadiri: రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కదిరి పట్టణంలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.

సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో రేపు జరగ బోయే మున్సిపల్ ఎన్నిక సందర్భంగా పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వారాజ్ పరిశీలించారు.

రేపు జరగబోయే పోలింగ్ విధులు నిర్వహిస్తున్న అధికారులతో చర్చించి సలహాలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నిక సందర్భంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI