Kadiri: పెద్దన్నవారిపల్లిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి చేరికలు

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పెద్దన్నవారిపల్లిలో 12 వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

P.RAHAMTULLA, KADIRI
Updated on: 19 Oct 2026 9:57 PM IST
Kadiri
X

Kadiri: పెద్దన్నవారిపల్లిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి చేరికలు

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో వైసీపీ సానుభూతి పరులు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో మండల మండల కన్వీనర్ మేడా శంకర్ ఆధ్వర్యంలో పెద్దన్నవారిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతి 12 కుటుంబాలు తెలుగు దేశం పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టిడిపి లోకి రావడం జరిగిందని, పార్టీలో చేరినవారు తెలిపారు. తలుపుల మండలంలోని 17 పంచాయతీల నుండి భారీ ఎత్తున వైసీపీని వీడి టిడిపిలో చేరికలు ఉంటాయని మండల కన్వీనర్ మేడా శంకర్ తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI