Kadiri: కదిరి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్!
Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68.16 శాతం ఓటింగ్ నమోదు.
Kadiri: కదిరి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్!
Kadiri: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
అధికారిక నివేదిక ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు వివరాలు ఇలా ఉన్నాయి.
- మొత్తం వార్డులు: 44
- మొత్తం ఓటర్లు: 80,937
- 5 గంటల వరకు పోలైన ఓట్లు: 55,165
- పోలింగ్ శాతం: 68.16%




