Kadiri: కదిరి నారసింహుడి అన్నదానానికి లక్ష రూపాయల విరాళం!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రసిద్ధి గాంచిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదాన పథకానికి బెంగళూరుకు చెందిన శ్రీనివాస రెడ్డి దంపతులు రూ.1,00,000/- విరాళంగా అందజేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 Jun 2026 12:06 PM IST
Kadiri
X

Kadiri: కదిరి నారసింహుడి అన్నదానానికి లక్ష రూపాయల విరాళం!

కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రసిద్ధి గాంచిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నందు నిత్య అన్నదానం కోసం ఈ రోజున బెంగళూరుకు చెందిన స్వామి వారి భక్తులైన శ్రీనివాస రెడ్డి దంపతులు అన్నప్రసాదమునకు రూ.1,00,000/- లు చెక్కును విరాళముగా అందజేసారు.

లక్ష రూపాయలు విరాళం అందించిన భక్తులకు ఆలయ అర్చకులు ఆలయ ఈఓ శ్రీనివాస్ రెడ్డి వారికి ఘనంగా సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story