Kadiri: వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రచార రథాలు ప్రారంభించిన టీడీపీ నాయకులు

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో 'వాయిస్ ఆఫ్ సిటిజన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 Jun 2026 9:59 AM IST
Kadiri
X

Kadiri: వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రచార రథాలు ప్రారంభించిన టీడీపీ నాయకులు

Kadiri: Voice of Citizen సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా మీ సమస్య మా బాధ్యత మీ సమస్యకు పరిష్కారం మా కర్తవ్యం అంటూ ఒక గొప్ప కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు . నియోజవర్గంలో ఏదైనా సమస్యలపై ప్రజలు తెలియపరచడానికి ఎగ్జిక్యూటివ్ తో 04048210053 ఫోన్ కాల్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. 04045210910 ఏఐ కాల్ ద్వారా తెలుగు వాయిస్ బాట్ తో మాట్లాడి కూడా సమస్యలను, తెలియజేయవచ్చు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలలో అవగాహన తెలియపరచడానికి వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రచార రథాలను తెలుగుదేశం పార్టి కదిరి నియోజకవర్గ నాయకులతో కలసి కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రచార రథాలను అట్టహాసంగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story