Kadiri: కదిరిలో ఘనంగా మీలాద్-ఉన్-నబీ వేడుకలు
Kadiri: కదిరిలో నిర్వహించిన మీలాద్-ఉన్-నబీ ర్యాలీ మరియు అన్నదాన కార్యక్రమంలో SIMS హాస్పిటల్ అధినేత, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్ ఖాన్ పాల్గొని భోజన పంపిణీ చేశారు.
Kadiri: కదిరిలో ఘనంగా మీలాద్-ఉన్-నబీ వేడుకలు
కదిరి: కదిరిలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో SIMS హాస్పిటల్ అధినేత, NYPSN ఫౌండర్ శ్రీ నిసార్ యాసీన్ ఖాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తనవంతు సహాయ సహకారాలను అందించారు.
సోదరభావం, ఐక్యత, సేవాభావం వంటి విలువలను ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో పరస్పర గౌరవం, మానవతా దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తాయని నిసార్ యాసీన్ ఖాన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, మిలాద్ కమిటీ సభ్యులు, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story




