Sri Sathya Sai: భక్తుడి వేషంలో వచ్చి భారీ స్కెచ్.. అమ్మవారి కిరీటమే మాయం!

Sri Sathya Sai: కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో దొంగతనం. భక్తుడిలా వచ్చి అమ్మవారి కిరీటాన్ని ఎత్తుకెళ్లిన దొంగ.

P.RAHAMTULLA, KADIRI
Published on: 13 May 2026 10:31 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: భక్తుడి వేషంలో వచ్చి భారీ స్కెచ్.. అమ్మవారి కిరీటమే మాయం!

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీ గర్భగుడిలో అమ్మవారి తలపై ఉన్న కిరీటం దొంగలించిన దొంగ అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చినట్లు వచ్చి అమ్మవారి మెడలో పూలమాల వేసి... కిరీటం ఎత్తుకెళ్లిన దుండగుడు సీసీ కెమెరాలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు గంగమ్మ ఆలయం వద్దకు చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా విచారణ చేస్తున్న పోలీసులు గత నాలుగు నెలల క్రితం అమ్మవారి ఆలయంలో హుండీ జరిగినా కూడా ఇంతవరకూ ఆచూకీ లేదు, వరుస దొంగతనాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story