Kadiri: కదిరి మండలంలో కూటమి జడ్పీటిసి అభ్యర్థి వినీత్ రెడ్డి ఎన్నికల ప్రచారం!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో కూటమి జడ్పీటిసి అభ్యర్థి నాగూరు వినీత్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థన.
Kadiri: కదిరి మండలంలో కూటమి జడ్పీటిసి అభ్యర్థి వినీత్ రెడ్డి ఎన్నికల ప్రచారం!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కె. బ్రాహ్మణపల్లి పంచాయతీలోని మల్లయ్యగారిపల్లి, చెర్లోపల్లి, బ్రాహ్మణపల్లిలో కదిరి రూరల్ మండల ZPTC కూటమి అభ్యర్థి నాగూరు వినీత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో బ్రాహ్మణపల్లి MPTC అభ్యర్థి మధుసూదన్ నాయుడుతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




