Kadiri: కదిరిలో జిమ్ చేస్తూ కుప్పకూలి ఎల్ఐసి అధికారి మృతి!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం. లోటస్ జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్ షాజహాన్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 Aug 2026 2:58 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో జిమ్ చేస్తూ కుప్పకూలి ఎల్ఐసి అధికారి మృతి!

Kadiri: పట్టణంలోని లోటస్ జిమ్ లో జిమ్ చేస్తూ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ షాజహాన్ కుప్పకూలిన ఘటన కదిరిలో చోటుచేసుకుంది.

కడప జిల్లాకు చెందిన షాజహాన్ కదిరి ఎల్ఐసి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. షాజహాన్ జిమ్ చేసే దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.జిమ్ నిర్వాహకులు వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల వెల్లడించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story