Madakasira: సొంత నిధులతో వాటర్ ట్యాంకర్లు అందజేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు
Madakasira: మడకశిరలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.27 లక్షల సొంత నిధులతో 10 వాటర్ ట్యాంకర్లు అందించిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు. హాజరైన కలెక్టర్, ఎస్పీ.
Madakasira: సొంత నిధులతో వాటర్ ట్యాంకర్లు అందజేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు
మడకశిర: మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు చేయూత, సొంత నిధులు రూ.27 లక్షలతో 10 వాటర్ ట్యాంకర్లు అందించిన ఎమ్మెల్యే.
నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 2 చొప్పున 10 వాటర్ ట్యాంకర్ల కేటాయింపు, వాల్మీకి సర్కిల్ నుంచి యోగివేమన సర్కిల్ వరకు భారీ ర్యాలీ.. హాజరైన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామీ.
Next Story




