Kadiri: మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీకి నిసార్ యాసీన్ ఖాన్కు ఆహ్వానం!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఈనెల 26న నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీకి సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్ యాసీన్ ఖాన్ను కమిటీ ఆహ్వానించింది.
Kadiri: మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీకి నిసార్ యాసీన్ ఖాన్కు ఆహ్వానం!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి దైవ ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లింలు జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రతియేటా భక్తిశ్రద్ధలతో ముస్లింలు నిర్వహించే శాంతి ర్యాలీకీ మిలాద్ కమిటీ సభ్యులు కదిరి సిమ్స్ ఆసుపత్రి ఎండీ నిసార్ యాసీన్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈనెల 26న కదిరిలో నిర్వహించనున్న మిలాద్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Next Story




