Dharmavaram: పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ మాస్ డాన్స్!

Dharmavaram: ధర్మవరం కూటమి సభలో మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన నేత చిలకం మధుసూదన్ రెడ్డి కలిసి పవన్ కళ్యాణ్ పాటకు వేసిన మాస్ డాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

NAGENDRA, DHARMAVARAM
Published on: 25 Jun 2026 2:09 PM IST
Dharmavaram
X

Dharmavaram: పవన్ పాటకు మంత్రి సత్యకుమార్ మాస్ డాన్స్!

ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో కూటమి రెండేళ్ల పాలన అభివృద్ధి నివేదిక సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా పాటకు డాన్స్ వేశారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM