Anantapur: పెళ్లిరోజు సంబరాలు బళ్లారి దుర్గమ్మ చెంత గుమ్మనూరు జయరాం దంపతులు!
Anantapur: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, రేణుకమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బళ్లారి దుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.
Anantapur: పెళ్లిరోజు సంబరాలు బళ్లారి దుర్గమ్మ చెంత గుమ్మనూరు జయరాం దంపతులు!
Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి మరియు ఆయన సతీమణి శ్రీమతి రేణుకమ్మ గారి పెళ్లిరోజు సందర్భంగా కర్ణాటక రాష్ట్రం బళ్లారి నందు గ్రామదేవత ఆదిశక్తి స్వరూపిణి దుర్గమ్మ తల్లిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుమ్మనూరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




