Pamidi: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కలిసిన మంజు థియేటర్ నిర్వాహకులు!
Pamidi: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్లకు నూతన పిజిఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు.
Pamidi: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కలిసిన మంజు థియేటర్ నిర్వాహకులు!
పామిడి: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజవర్గం పామిడి పట్టణానికి చెందిన మంజు థియేటర్ నిర్వాహకులు పీసే జయరామ్ రావు &బ్రదర్స్ గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మరియు ఆయన తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి టిడిపి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు.
ఈశ్వర్ గారిని వారి స్వగృహమునందు మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 9తారీఖున వారి నూతన పిజిఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కత్రి మల ప్రభాకర్ చౌదరి గారు మరియు మైనార్టీ నాయకులు హుస్సేన్ పీరా గారు పాల్గొన్నారు.
Next Story




