Kadiri: టీడీపీ నేత సుధాకర్ నాయుడు మాతృమూర్తి పాపులమ్మ మృతి!
Kadiri: కదిరి రూరల్ ఎగువపల్లి టీడీపీ బూత్ ఇంచార్జ్ సుధాకర్ నాయుడు మాతృమూర్తి పాపులమ్మ మృతి. పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
Kadiri: టీడీపీ నేత సుధాకర్ నాయుడు మాతృమూర్తి పాపులమ్మ మృతి!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇంచార్జ్ డి. సుధాకర్ నాయుడు మాతృమూర్తి శ్రీమతి డి. పాపులమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




