Hindupur: హిందూపురంలో ఎమ్మెస్ రాజు ప్రెస్ మీట్: అభ్యర్థుల ప్రకటన!
Hindupur: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా నేత ఎమ్మెస్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించారు.
Hindupur: హిందూపురంలో ఎమ్మెస్ రాజు ప్రెస్ మీట్: అభ్యర్థుల ప్రకటన!
శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ కార్యాలయంలో శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరిపించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం అన్నారు.
గత వైసిపి పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులను కార్యకర్తలుగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిఅని తెలిపారు .అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గం లోని జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించారు.




