Anantapur: ఎమ్మెస్ రాజు వారసుల పిలుపు.. కదిలివచ్చిన కార్యకర్తలు..
Anantapur: మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెస్ రాజు జన్మదిన వేడుకలు సోమవారం అనంతపురం నగరంలో ఘనంగా జరిగాయి.
Anantapur: ఎమ్మెస్ రాజు వారసుల పిలుపు.. కదిలివచ్చిన కార్యకర్తలు..
అనంతపూర్: మడకశిర ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ ఎమ్మెస్ రాజు జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోని తన నివాసం వద్ద తనయులు సందేశ్ మోక్షజ్ఞ,భవ్యంత్ కిరీటి ల ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తనయులు మీడియాతో మాట్లాడుతూ..ఇంతటి గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు మా నాన్న జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు.
Next Story




