Puttaparthi: బాలకృష్ణ త్వరగా కోలుకోవాలిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు!
Puttaparthi: సినిమా షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పుట్టపర్తి హనుమాన్ ఆలయంలో టీడీపీ నేతల ప్రత్యేక పూజలు.
Puttaparthi: బాలకృష్ణ త్వరగా కోలుకోవాలిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు!
Puttaparthi: సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పుట్టపర్తి లోని హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేతలు.
ఒకవైపు రాజకీయం మరోవైపు సినీ రంగంలో దిగ్విజయంగా రాణిస్తున్న బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హనుమాన్ దేవాలయంలో హనుమంతునికి అర్చన,అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నందమూరి బాలకృష్ణ గాయం నుండి త్వరగా కోలుకొని తిరిగి సినిమా షూటింగ్లో పాల్గొనాలని హనుమంతున్నీ ప్రార్థించిన టిడిపి నేతలు.
Next Story




