Kadiri: కదిరి రూరల్ మండలంలో కూటమి ZPTC అభ్యర్థి వినీత్ రెడ్డి ప్రచారం!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలో కూటమి ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పందులకుంట పంచాయతీ పరిధిలో ఇంటింటి ప్రచారం.

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 Nov 2026 12:27 PM IST
Kadiri
X

Kadiri: కదిరి రూరల్ మండలంలో కూటమి ZPTC అభ్యర్థి వినీత్ రెడ్డి ప్రచారం!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ZPTC కూటమి అభ్యర్థి వినీత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కదిరి రూరల్ మండలం పందులకుంట పంచాయతీ లోని చలమకుంట్లపల్లి , జౌకల,కుంట్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, MPTC అభ్యర్థి రెడ్డెప్ప పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

తనను గెలిపిస్తే గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చక్రధర్ రెడ్డి, కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI