Kadiri: గ్రామ సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి!

Kadiri: కదిరి రూరల్ మండలం మొటుకుపల్లి పంచాయతీ పరిధిలోని కౌలేపల్లి గ్రామంలో కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కల్పనలతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 30 Oct 2026 1:37 PM IST
Kadiri
X

Kadiri: గ్రామ సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం మొటుకుపల్లి పంచాయతీ లోని కౌలేపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కదిరి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి దూసుకుపోతున్నారు.

ZPTC..MPTC ఎన్నికల ప్రచారంలో ఆయన తోపాటు స్థానిక MPTC అభ్యర్థి కల్పన కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గ్రామాలు పంచాయతీలు బాగా అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI