Penukonda: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు!
Penukonda: పెనుకొండ పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం. మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ప్రిన్సిపల్.
Penukonda: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవ వేడుకలు!
Penukonda: పెనుకొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగ శశికళ, ప్రతాప్, నారాయణస్వామి రామాంజనేయులు.
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటడం జరిగింది. మనం ప్రకృతిని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో చెట్లు నాటడం ద్వారా పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచవచ్చని పేర్కొన్నారు .అంతే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక మొక్కను దత్తత తీసుకొని దాన్ని పెంచాలన్నారు .
ఈ కార్యక్రమంలో జాతీయ సేవ పథకం వాలంటీర్లు పాల్గొని మొక్కలు నాటారు మరియు వాటి సంరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలని సందేశం ఇచ్చారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.




