Anantapur: రాప్తాడు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!

Anantapur: అనంతపురం రాప్తాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 30 May 2026 11:05 AM IST
Anantapur
X

Anantapur: రాప్తాడు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం!

అనంతపూర్: అనంతపురం సమీపంలోని హైదరాబాద్- బెంగళూరు రాప్తాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.ఏడుగురికి తీవ్ర గాయాలు. గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుత్తిని తరలించిన పోలీసులు.

మధ్యప్రదేశ్ నుండి కేరళకు తుఫాన్ వాహనంలో లో వలస కూలీలతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొడంతో ప్రమాదం. ప్రయాణికులంతా రోజువారి కూలీలు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story