Pamidi: పామిడి మండల ఓటర్లకు అలర్ట్!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఓటరు జాబితా సవరణ (SIR) గడువు రేపటితో సమాప్తం. ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించాలని తహశీల్దార్ కార్యాలయం ప్రకటన.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 13 July 2026 7:16 AM IST
Pamidi
X

Pamidi: పామిడి మండల ఓటర్లకు అలర్ట్!

పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండల ప్రజలకు తెలియజేయడమేమనగా,

SIR - Special Intensive Revision లో భాగంగా ఈ నెల 14వ తారీఖు చివరి తేదీ నాడు గడువు ముగుస్తుంది.

కావున ఇంకా మీ వద్ద గల ఎన్యూమరేషన్ ఫారాలను మీ పరిధిలో గల BLO / BLA లేదా తహశీల్దార్ కార్యాలయము నందు సమర్పించవలసినదిగా ప్రకటనలో తెలియజేయడమైనది.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story