Pamidi: నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలి
Pamidi: ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా పామిడిలో మెడికల్ షాపులు పూర్తిగా బంద్ అయ్యాయి.
Pamidi: నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలి
పామిడి: అనంతపురం జిల్లా పామిడి లో బుధవారం మందుల దుకాణాలను మూసివేశారు. ఏ పి కెమిస్ట్స్ &డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈవేళ అల్ ఇండియా సమ్మెలో పాల్గొన్నారు. ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపి వేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను ఆపాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నీవరించాలని కోరుతూ తహసీల్దార్ షర్మిల, పోలీస్ సి ఐ శివశంకర్ నాయక్ కుమందుల షాప్ ల యజమానులు వినతి పత్రం అందించారు.ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఔషాదా తనఖీ అధికారి సూచన ఒక షాప్ తెరిచించమని పామిడి అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ వి ఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు.
Next Story




