Anantapur: వైభవంగా రాములమ్మ దేవత వార్షిక తిరుణాల.. కిటకిటలాడిన ఆలయం!
Anantapur:పామిడి పట్టణంలోని కొండూరు రోడ్డులో వెలిసిన రాములమ్మ దేవత వార్షిక తిరుణాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Anantapur: వైభవంగా రాములమ్మ దేవత వార్షిక తిరుణాల.. కిటకిటలాడిన ఆలయం!
అనంతపురం: జిల్లా పామిడి పట్టణం లో కొండూరు రోడ్డు యందు వెలిసిన రాములమ్మ దేవత వార్షిక తిరుణాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
భావసారా క్షత్రియులు వివిధ వంటకాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.
హారతి ఇస్తున్నారు. భక్తులు ఫల పుష్ప తాంబూలలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం జేష్ఠమాసం పౌర్ణమి తరువాత మంగళవారం తిరుణాల చేస్తారు. ఆలయం భక్తులచే కిటకిట లాడింది
Next Story




