Nallacheruvu: నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్తచెరువులో నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్!
Nallacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ కార్యాలయంలో నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ అనూహ్యంగా నామినేషన్ దాఖలు చేశారు.
Nallacheruvu: నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్తచెరువులో నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్!
Nallacheruvu: జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్. అనూహ్యంగా కదిరి నియోజకవర్గం, నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా, జిల్లా పరిషత్ కార్యాలయంలో (కొత్తచెరువు) నామినేషన్ వేసిన శ్రీరామ్. శ్రీరామ్ వెంట కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు.ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ దాఖలు చేసిన శ్రీరామ్.




