Anantapur: జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రాణం తీసిన లారీ!
Anantapur: అనంతపురం జిల్లా పామిడి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.
Anantapur: జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రాణం తీసిన లారీ!
అనంతపురం జిల్లా: పామిడి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి పై నడుచుకుంటూ వెళ్తున్న పామిడి పట్టణం టీచర్ కాలనీకి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తిని వెనుక వైపు నుంచి ఢీకొన్న లారీ,నాగిరెడ్డి అక్కడికక్కడే మృతి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




