Pamidi: నూతన గృహంలోకి అడుగుపెట్టిన పెమ్మక చెన్నకేశవరెడ్డి!
Pamidi: వైఎస్ఆర్సిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెమ్మక చెన్నకేశవరెడ్డి నూతన గృహప్రవేశానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు.
Pamidi: నూతన గృహంలోకి అడుగుపెట్టిన పెమ్మక చెన్నకేశవరెడ్డి!
పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి ఆర్గనైజేషన్ సెక్రెటరీ పెమ్మక చెన్నకేశవరెడ్డి గారి, నూతన గృహప్రవేశ కార్యక్రమం లో తాడపత్రి మాజీ ఎమ్మెల్యే, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరైనారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి మురళి నాయక్ తో పాటు పామిడి,పట్టణ కన్వీనర్ నాగూర్ ఈశ్వర్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పామిడి సూరి గారు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, నాగేష్ రెడ్డి గారు, కత్తిరిమల సర్పంచ్, చంద్రా రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఎంపీటీసీ, తిమ్మారెడ్డి గారు, కొత్తపల్లి శంకర్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్ గారు, నీలురు హరినాథ్ రెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు, సల్లుద్దీన్, తుల్లా భాయ్, ఉదయ్, వెంకీ, బోయ వెంకటేష్, కప్ప,రాజు, శైలు, దేవరాజు, చంద్రారెడ్డి, వాల్మీకి రమేష్ , వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




