Anantapur: గిరిజన తండాలో వైభవంగా 'శీతల భవాని' పండుగ!

Anantapur: తండాలో గిరిజనులు తమ ఆరాధ్య దైవమైన శీతల భవాని పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు పాడిపంటలు చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 30 Jun 2026 6:05 PM IST
Anantapur
X

Anantapur: గిరిజన తండాలో వైభవంగా 'శీతల భవాని' పండుగ!

అనంతపురం జిల్లా: పామిడి మండలం రామగిరి ఎగువ తండా గ్రామంలో శితల పండుగను ఘనంగా జరుపుకున్నారు గిరిజనులు తన ఆరుద్య దైవం మైన శిథిల భవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాడి పంటలు పిల్లాపాపలు చల్లగా చూడాలని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తరువాత గిరిజనులు చేసిన వృత్యాలు ఆకట్టుకున్నాయి ఆషాడం మాసం చివరి నుండి శ్రావణమాసం ముగిసే దాకా ప్రతి గిరిజన తండాల గ్రామాల వారీగా ఈ ఉత్సవాలు నిర్విస్తామని తెలిపారు.

అనంతరం గిరిజ మహిళలు ఆటపాటలతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story