Tadipatri: తాడిపత్రిలో పార్వతీ దేవి అలంకరణ
Tadipatri: తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైభవం.
Tadipatri: తాడిపత్రిలో పార్వతీ దేవి అలంకరణ
తాడిపత్రి: ప్రత్యేక అలంకరణలో పార్వతి దేవి పట్టణంలోని అతి ప్రాచీన ఆలయమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు మహేశ్వర శర్మ, సహదేవ శర్మ, రవి శర్మలు శుక్రవారం సందర్భంగా పార్వతీ దేవి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Next Story




